Namasteap

Namasteap Latest Telugu News and namasteap.com website

16/05/2022

అన్న చెప్పింది ఏంటో వివరించగలరు... 😂

dj కొట్టు dj...రా...జ...కా...జ...🤣🤣😂😂
27/04/2022

dj కొట్టు dj...రా...జ...కా...జ...🤣🤣😂😂

శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు ఆటంకాలు కలిగించే ప్రయత్నం
22/04/2022

శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు ఆటంకాలు కలిగించే ప్రయత్నం

21/04/2022

ప్రకాశం జిల్లా ఒంగోలు లో ఆర్టీఏ అధికారుల ఓవరాక్షన్..

తిరుమల వెళ్తున్న కుటుంబాన్ని ఆపి
నడిరోడ్డుపై దించేసిన ఆర్టీఏ అధికారులు..

ఒంగోలులో సీఎం పర్యటన పేరుతో
కారు తీసుకెళ్లిన అధికారులు..

రాత్రంతా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ లోనే ఉన్న
వినుకొండ కు చెందిన కుటుంబం..

JSP4Andhra

07/04/2022

Industry hit bomma💥🔥🔥

రాష్ట్రంలో అప్పుల భారం తో ఆత్మహత్య చేసుకున్న ప్రతీ కౌలు రైతు కుటుంబానికీ రూ 1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించనున్న జనసే...
03/04/2022

రాష్ట్రంలో అప్పుల భారం తో ఆత్మహత్య చేసుకున్న ప్రతీ కౌలు రైతు కుటుంబానికీ రూ 1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించనున్న జనసేనాని 🙏🙏🙏

జనసేన క్రియాశీలక కార్యకర్తలకు చెందిన ఇన్స్యూరెన్స్ ప్రీమియం (2022 - 2023 సంవత్సర కాలానికి) మొత్తాన్ని పార్టీ అధ్యక్షులు ...
31/03/2022

జనసేన క్రియాశీలక కార్యకర్తలకు చెందిన ఇన్స్యూరెన్స్ ప్రీమియం (2022 - 2023 సంవత్సర కాలానికి) మొత్తాన్ని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇన్స్యూరెన్స్ కంపెనీ సి జి ప్రసాద్ , డి జి ఎం గారికి చెక్ ను ఈరోజు ఉదయం తన నివాసంలోఅందించారు. ఈ ఇన్స్యూరెన్స్ ఏప్రిల్ ఒకటి 2022 నుంచి అమలులోకి వస్తుంది. ఈ సమావేశంలో పార్టీ ఇన్స్యూరెన్స్ పాలసీ సలహాదారు శ్రీ వెంకట నరసింహారావు యడ్ల, మరియు పార్టీ కోశాధికారి శ్రీ ఎ.వి. రత్నం పాల్గొన్నారు.

26/03/2022

PSPK

ప్రజల్లో స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని రగిలించేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పిన్న వయసులోనే ప్రాణత్యాగాలను చేసిన మహా...
23/03/2022

ప్రజల్లో స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని రగిలించేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పిన్న వయసులోనే ప్రాణత్యాగాలను చేసిన మహానీయుల స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ, షహీద్ దివస్ సందర్భంగా జనసేన పార్టీ తరపున వారికి ఘననివాళులు అర్పిస్తున్నాం.

16/03/2022

కచ్చితంగా సిపిఎస్ రద్దు చేస్తాం,✊✊✊✊✊✊

16/03/2022

ఎవరితో పెట్టుకున్నాడో షిఎం గారికి..ఒక క్లారిటీ ఉంది...మీ paytm కుక్కలకే అర్థం కావట్లేదు...😛

Address

Amaravathi
Vijayawada
522501

Alerts

Be the first to know and let us send you an email when Namasteap posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share